భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదు: భూపాలపల్లి ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించబోమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం తెలిపారు