అదిలాబాద్ అర్బన్: నార్నూర్ మండలం సుంగపూర్ లో వ్యవసాయం మాటున గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్టు 95 గంజాయి మొక్కల స్వాదీనం
Adilabad Urban, Adilabad | Aug 25, 2025
నార్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంగాపూర్ గ్రామ శివారులో గాంజాయ్ పండిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్...