పూతలపట్టు: ఉగ్రవాద నిర్మూలనపై అక్టోపస్ ఆధ్వర్యంలో కాణిపాకం ఆలయంలో మాక్ డ్రిల్
*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం* శ్రీ స్వామివారి ఆలయం నందు నిన్న రాత్రి ఆక్టోపస్ ఆధ్వర్యంలో *ఆక్టోపస్ మాక్ డ్రిల్* ఉగ్రవాద నిరోధక వ్యాయామం, నిర్వహించడం జరిగింది, దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, ఏఎస్పీ నందకిషోర్, ఆక్టోపస్ డిఎస్పి తిరుమలయ్య పోలీసు శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక, మరియు ఆరోగ్య శాఖల అధికారులు ఇతర అధికారుల ఆధ్వర్యంలో ముందుగా ఉగ్రవాదులు దాడులను నివారించడానికి ఎలా ప్రణాళిక నిర్వహించుకుని తరువాత ఆలయం వద్దకు విచ్చేసి మార్క్ డ్రిల్ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో చిత్తూరు డిఎస్పి సాయినాథ్, సీ.ఐ శ్రీధర్ నాయుడు,