ఆసీఫ్ నగర్: కార్వాన్ లో భారీ అగ్నిప్రమాదం.. భారీ గా ఆస్థి నష్టం.. విచారణ చేపట్టిన పోలీసులు
ఓ స్క్రాప్ గోదాం లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో గోదాం పూర్తిగా దగ్దమైనట్టు తెలిపారు గోదాం యజమాని. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు. గంటలతరబడి శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు