అనంతపురం నగరంలోని నారాయణపురం సమీపంలో స్వీట్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో నారాయణపురం కు చెందిన శంకర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతనికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.