బాణాసంచా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు ఇన్చార్జి ఆర్డీవో నిర్మలానందబాబా విక్రయిదారులకు హెచ్చరించారు..- పారదర్శకంగానే టపాసుల దుకాణాల ఎంపిక జరిగిందన్నారు.. ఫిర్యాదులు వస్తే వారిపై కఠినంగా శిక్షిస్తామని ఆయన ఈ సందర్భంగా ఆదివారం తెలిపారు- ప్రజలందరూ దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలి - ఇన్చార్జి ఆర్డీవో నిర్మలానందబాబా తెలిపా .............................