తాండూరు: తాండూరు ఒప్పో మొబైల్ షాప్ లో 35000క్యాష్ కొట్టేసిన దొంగ సీసీ కెమెరాలో రికార్డు పోలీసులకు ఫిర్యాదు
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఒప్పో మొబైల్ షాప్ లో గుట్టుచప్పుడు కాకుండా కౌంటర్ నుండి 35000 కాజేసిన దొంగ యజమాని లేకపోవడంతో పనిచేసే యువకుడు మొబైల్ని విక్రయించి క్యాష్ ని కౌంటర్లు పెట్టాడు అది గమనించిన దొంగ మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ చార్జింగ్ పెట్టినట్లు నటిస్తూ35000 కాజేశాడు ఆ తర్వాత షాపులో సీసీ ఫుటేజ్ లో గమనించక సదరు వ్యక్తి క్యాష్ కౌంటర్ నుండి తీసుకెళ్లినట్లు గమనించిన యజమాని పోలీసులకు తెలియజేసినట్లు తెలిపారు