కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో స్ట్రక్చర్ కమిటీ సమావేశం
సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయ సమావేశపు హాలు నందు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం సభ్యులతో స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం స్ట్రక్చర్ కమిటీ సభ్యులు అందజేసినటువంటి డిమాండ్లను సింగరేణి కొత్తగూడెం ఏరియా శాలెం రాజు అధికారితో చర్చించారు