ఆలయాలలో దొంగతనాలకు పాల్పడుతూ మోటార్ సైకిల్ చోరీ చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
Ongole Urban, Prakasam | Sep 8, 2025
ప్రకాశం జిల్లాలో దేవాలయాల తాళాలు పగులగొట్టి దొంగతనం చేయటము మరియు మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసే ముద్దాయిలు సోమవారం ఒంగోలు...