Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

రాయదుర్గం: గరుడచేడు వద్ద వేరుశనగ నూర్పిడి యంత్రం పల్టీ కొట్టిన ఘటనలో ఒక మహిళా కూలీ మృతి, తీవ్రంగా గాయపడిన మరో నలుగురు

Rayadurg, Anantapur | Sep 15, 2025
కణేకల్లు మండలంలోని గరుడచేడు గ్రామ సమీపంలో వేరుశెనగ నూర్పిడి యంత్రం పల్టీ కొట్టిన ఘటనలో ఒక మహిళా కూలీ మంతి చెందగా నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. తుంబిగనూరు గ్రామానికి చెందిన ఈ యంత్రాన్ని గరుడచేడు గ్రామంలో ఓ రైతు పొలంలో నూర్పిడి చేసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి, మరో ఇద్దరిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

MORE NEWS