రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఓ చిన్నారిని వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు..
రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఓ చిన్నారిని వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు.. నిన్నటి నుండి ఆలయంలోనే ప్రదక్షణలు చేస్తున్న చిన్నారి.. చిన్నారి అర్ధనాథాలకు పోలీస్ కంట్రోల్ వద్దకు తీసుకుని వచ్చిన భక్తులు.. విలేకరుల సాయంతో ఇంటి వద్దకు చేర్చిన మీడియా మిత్రులు..