అదిలాబాద్ అర్బన్: పొలాల అమావాస్యను పురస్కరించుకుని పట్టణంలోని రాణిసతిజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ
Adilabad Urban, Adilabad | Aug 23, 2025
ఆదిలాబాద్‌లోని రాణిసతిజీ ఆలయంలో పొలాల అమావాస్యను పురస్కరించుకుని 3 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు....