రాజేంద్రనగర్: మీర్పేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య
Rajendranagar, Rangareddy | Aug 2, 2025
మీర్పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మనీషా (28) ఆత్మహత్య చేసుకుంది. 2020 బ్యాచ్‌కి చెందిన మనీషా...