ఎలుకల నివారణతో అధిక దిగుబడులు సాధించవచ్చు : కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారిని అమీరున్నిసా బేగం
Nandikotkur, Nandyal | Sep 3, 2025
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎలుకల నివారణతో అధిక దిగుబడును సాధించవచ్చని కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారిని అమీరున్నిసా...