మంత్రాలయం: పెద్ద కడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం అందించాలి :సీపీఎం డిమాండ్
Mantralayam, Kurnool | Aug 24, 2025
పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం అందించాలని సీపీఎం మండల కార్యదర్శి...