ఆలూరు: స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: సిపిఎం సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం
Alur, Kurnool | Aug 1, 2025
పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలని, వ్యవసాయ మోటార్లకు, గృహాలకు స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్ణయాన్ని...