తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు నాగుపాం హల్చలు నాగుపాము హల్చల్ చేసిన ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది వివరాలకు వెళితే పట్టణంలోని జడ్పీ బాలు ఉన్నత పాఠశాల నందు స్వర్ణముఖి బ్లాక్ నందు ఓ నాగుపాము ఉందని పాఠశాల విద్యార్థులు అధ్యాపకులకు సమాచారం అందించడంతో అధ్యాపకులు హెడ్మాస్టర్ కి తెలపడంతో హెడ్మాస్టర్ ఫారెస్ట్ అధికారి దాము కి చేరవాణి ద్వారా సమాచారం అందించారు పాఠశాలకు వచ్చి చాకచక్యంగా పామును పట్టుకుని అడవులలో విడిచిపెట్టారు