గుడూరు లో మద్యం మత్తులో స్నేహితుని చంపారు.. వరగలి క్రాస్ రోడ్డు వద్ద నిందితుల అరెస్ట్
Gudur, Tirupati | Sep 14, 2025 స్నేహితుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం హత్యకు దారితీసిందని గూడూరు రెండో పట్టణ సిఐ శ్రీనివాస్ అన్నారు. గూడూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు గాంధీనగర్ నివాసముంటున్న రహీద్ భాషా అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు ,ఇందిరమ్మకాలనీకి చెందిన షఫీర్ అలియాస్ అజ్జు అనే ముగ్గురు స్నేహితులని తెలిపారు.