అసిఫాబాద్: జైనూర్ లో పేకాటలో పట్టుబడిన 6గురికి 14 రోజుల పాటు రిమాండ్: జైనూర్ ఎస్సై రవి
Asifabad, Komaram Bheem Asifabad | Apr 30, 2025
పేకాట ఆడుతున్న గుట్టును రట్టు చేసి 6గురుని జైలుకు పంపించిన ఘటన జైనూర్ మండలంలో చోటు చేసుకుంది. జైనూర్ శివారులో సోమవారం...