కేంద్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పై అత్యధిక నిధులు కేటాయించడం జరుగుతుందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం నారాయణఖేడ్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిధులు ఇస్తుందని తెలిపారు. బిజెపి ఆధ్వర్యంలో భారతదేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు.