కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
Chittoor Urban, Chittoor | Oct 24, 2025
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన దిగ్బ్రాంతి కరమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ శుక్రవారం వెల్లడించారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం వేకువజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతి కావడంతో పలువురు మరణించారు అని ఎమ్మెల్యే చెప్పారు మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు