కొత్తపల్లి గ్రామంలో ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ఆధ్వర్యంలో : గ్రామసభ ప్రజలకు పలు సూచనలు
దసరా సెలవులలో జాగ్రత్తలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్ అన్నారు,ఆదివారం రాత్రి నంద్యాల జిల్లా కొత్తపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామసభ నిర్వహించి ప్రజలకు పలు సూచనలు చేశారు ఫోన్ లో తెలియని వ్యక్తులు ఓటిపిలు చెప్పమని లింకును క్లిక్ చేయమని చెప్తుంటారని అలాంటివి నమ్మొద్దని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు అలాగే దసరా సెలవులలో బంధువుల ఊర్లోకి వెళ్లే వాళ్ళు విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టి వెళ్ళకూడదని తెలిపారు తమ వెంట తీసుకెళ్లాలని తెలిపారు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని గ్రామాలలో చిన్న చిన్న సమస్యలకు