కుప్పం: గంగమ్మ జాతరలో సేవలందించిన NCC క్యాడెట్లకు సర్టిఫికెట్ల ప్రదానం చేసిన డీఎస్పీ
కుప్పం గంగమ్మ జాతరలో సేవలు అందించిన NCC క్యాడెట్లకు ఎస్పీ మణికంఠ సోమవారం నాడు ఒంటిగంట ప్రాంతంలో సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. కుప్పం డి.ఎస్.పి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారి సేవలను ఆయన అభినందించారు. అందరి సహకారంతో జాతర విజయవంతమైనట్లు ఆయన పేర్కొన్నారు. క్యాడెట్ల క్రమశిక్షణ, సేవలు, నిబద్ధత పోలీసులకు సైతం ప్రేరణగా నిలిచిందని కొనియాడారు