ఆలూరు: కమ్మర్ చెడు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి
Alur, Kurnool | Sep 15, 2025 ఆలూరు మండలం కమ్మర్చెడు గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే విరుపాక్షి సోమవారం తెలిపారు. 2018లో ఏర్పాటు చేసిన అప్పటి టిడిపి ప్రభుత్వం ఆరు సంవత్సరాలకే భవనం పెచ్చులూడి శిథిలవస్తకు చేరుకుందన్నారు. గ్రామ ప్రజలు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు అన్నారు. ఆస్పత్రిలో వైద్యులు బిక్కు బిక్కుమంటు ఉన్నారన్నారు.