పట్టణ శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి, ముగ్గురు పేకాట రాయుళ్లు అరెస్టు, రూ.5 లక్షల 11 వేల నగదు స్వాధీనం
Anakapalle, Anakapalli | Jul 30, 2025
అనకాపల్లి పట్టణం శివారులో నిర్వహిస్తున్న భారీ పేకాట శిబిరంపై అనకాపల్లి పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు, మంగళవారం...