నరసన్నపేట: నరసన్నపేట మండలం మాకివలస పంచాయతీలో రైతులకు విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
వ్యవసాయం పట్ల రైతులు మరింత ఆసక్తి చెప్పవలసిన అవసరం నేడు ఉందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలస పంచాయతీలో రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మనుషులకు హాస్పిటల్స్ ఎంత అవసరమో వ్యవసాయానికి రీసెట్ సెంటర్లు కూడా అంతే అవసరమైన వివరించారు... వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు...