శిరివెళ్ల మండల పరిధిలోని యర్రగుంట్ల పెట్రోల్ బంకు సమీపంలో, రోడ్డు ప్రమాదం
యర్రగుంట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం,శిరివెళ్ల మండల పరిధిలోని యర్రగుంట్ల పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.యర్రగుంట్ల సమీపంలో నేషనల్ హైవేపై వెళుతున్న ఇన్నోవా కారు టైరు పగలడంతో ఘటన జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.