కోడుమూరు: గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కోడుమూరు ఎమ్మెల్యే
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సమస్యలపై అందించిన అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం అందించారు.