ఖానాపూర్: అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసం,నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు ఆవేదన వ్యక్తం
Khanapur, Nirmal | Aug 26, 2025
ఖానాపూర్ మండలంలో మరోసారి అడవిపందులు బీభత్సం సృష్టించాయి. ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామానికి చెందిన పోలంపెళ్లి రాజేశ్వర్...