Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

పట్టణములోని జైకిసాన్ పార్కులో మున్సిపల్ కమిషనర్ శ్రీమతి బేబీ ఆధ్వర్యంలో :సచివాల సిబ్బందికి P4 సర్వే పై శిక్షణ కార్యక్రమం

Nandikotkur, Nandyal | Sep 23, 2025
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని జై కిసాన్ పార్కులో మంగళవారం మున్సిపల్ కమిషనర్ శ్రీమతి బేబీ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి P4 సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దరిద్రరేఖకు దిగువన ఉన్న వారిని ధనవంతులుగా మార్చేందుకు ఉద్దేశించబడిందన్నారు, యంగ్ ప్రొఫెషనల్ ఫర్ P4 హరి ప్రసాద్ సచివాలయ సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీమతి బేబీ మేనేజర్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS