మైలవరంలో కన్న కూతురుని కడతేర్చిన కసాయి తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు: వివరాలు వెల్లడించిన సీఐ చంద్రశేఖర్
Mylavaram, NTR | Sep 13, 2025
మైలవరంలో ప్రేమ వ్యవహారంలో తన మాట వినలేదని కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు...