మేడ్చల్: మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో బతుకమ్మ సంబరాలు
సోమవారం రోజు నాకు మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు, తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆటాపాటలతో గౌరమ్మను కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ, ఎడీ సర్వే అండ్ ల్యాండ్, జిల్లా ట్రెజరీ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా బతకమ్మ సంబరాలను నిర్వహించారు.