బందరు మున్సిపల్ పార్కు వద్ద రోడ్డుపై సంచరిస్తున్న దూడను ఓ ద్విచక్ర వాహనం ఢీ. అక్కడికక్కడే మరణించిన దూడ
Machilipatnam South, Krishna | Sep 5, 2025
బందరు మున్సిపల్ పార్కు వద్ద ప్రమాదం స్తానిక మచిలీపట్నం మున్సిపల్ పార్కు ఎదురుగా గురువారం అర్థరాత్రి సమయంలో రోడ్డుపై...