కథలాపూర్: చింతకుంట గ్రామ శివారులో ఉన్న భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోకు వినతిపత్రం అందించిన రైతులు
Kathlapur, Jagtial | Jul 19, 2025
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం చింతకుంట గ్రామ శివారులో ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం...