పెద్దవూర: మండల వ్యవసాయ అధికారితో కలిసి పలు ఫర్టిలైజర్ & పెస్టిసైడ్స్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన తహసీల్దార్ శ్రీనివాసులు
Peddavoora, Nalgonda | Jul 22, 2025
నల్గొండ జిల్లా, పెదవూర మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్స్ & పెస్టిసైడ్స్ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి సందీప్ తో...