భువనగిరి: తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే చరిత్రహీనులే: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జహంగీర్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వీర తెలంగాణ సాయుధ రహితంగా పోరాట చరిత్రను వక్రీకరిస్తే చరిత్ర ఏనుగు అవుతారని మంగళవారం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం అమరవీరుల శిలాఫలకానికి పూలమాలలు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లిం మధ్య జరిగిన పోరాటంగా బిజెపి తప్పు దోవ పట్టిస్తే అని సెప్టెంబర్ 17న హిందూ ముస్లిం మధ్య పంచాయతీగా చూడడం సరైనది కాదని బిజెపికి సెప్టెంబర్ 17 కు సంబంధం లేదన్నారు.