తుపాన్ ప్రభావంతో ఎర్రగొండపాలెం లోని ఐదు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారని తాటిపర్తి చంద్రశేఖర్ ఒంగోలులో డిఆర్సి సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం లో అధికంగా పంటలు పండించే ఎర్రగొండపాలెం నియోజకవర్గమేనని వెలుగొండ ప్రాజెక్టు పీడల్ కెనాల్ దెబ్బతినడంతో ఆ చుట్టుపక్కల ఉన్న పంటలు నీటమునిగాయని వివరించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.