మెదక్: జిల్లాలో ముందస్తు పోలీస్ అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: ఎస్పీ శ్రీనివాసరావు
Medak, Medak | Aug 22, 2025
మెదక్ జిల్లాలో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ర్యాలీలు ఆందోళనలు రాస్తారోకోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని...