మేడిపల్లి: కథలాపూర్ మండలం భూషన్ రావుపేట్తో పాటు వివిధ గ్రామాల్లో జయశంకర్ జయంతి వేడుకలు,పాల్గొన్న నాయకులు
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల భూషన్ రావు పేట్ పాక్స్ ఆఫీస్ ఆవరణ లో మంగళవారం తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసి స్వరాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన మహనీయులు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్త పెల్లి జయ శంకర్ జయంతి సందర్బంగా..మాజీ మర్క్ఫైడ్ చైర్మెన్ లోకు బాపురెడ్డి,వివిధ గ్రామాల నాయకులు జయశంకర్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఆయ గ్రామాల నాయకులు పాల్గొన్నారు