రాయదుర్గం: భారీ వర్షాలలు, ఈదురు గాలులకు టి.వీరాపురం వద్ద కూలిన వృక్షాలు, రాకపోకలు బంద్, నిలిచిపోయిన తాగునీటి పంపింగ్
Rayadurg, Anantapur | Sep 11, 2025
రాయదుర్గం మండలంలోని టి.వీరాపురం సమీపంలో భారీ వర్షాలు ఈదురు గాలులకు కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. గురువారం ఉదయం...