అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన ఫిర్యాదుదారులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరిణీ దుర్భాషలాడుతున్నారంటూ సోమవారం పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇతర పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి పంపించారు.