టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే జైలుకెళ్లేది ఖాయం : టిటిడి చైర్మన్
టిటిడి చరిత్రలోనే తొలిసారి బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలించనుందని టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు ప్రకటించారు మంగళవారం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ క్రమబద్ధీకరణకు సాటిలైట్ ఆ పిక్చర్ వాడుతామని టిటిడి పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని బోర్డు నిర్ణయించిందని చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చాలా సీరియస్ చర్యలు ఉంటాయని తిరుమల పవిత్రత టీటీడీ ప్రతిష్ట దిగజారేలా వ్యాఖ్యలు చేస్తే జైలుకెళ్లేది ఖాయమన్నారు.