గజపతినగరం: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తక్షణమే ఉపాధి కల్పించాలి: గజపతినగరంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు పురం అప్పారావు డిమాండ్
Gajapathinagaram, Vizianagaram | Sep 4, 2025
తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆటో డ్రైవర్లు గురువారం మధ్యాహ్నం గజపతినగరం పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్లో మానవహార...