అసిఫాబాద్: కాగజ్ నగర్ లో అక్రమ మద్యం పట్టివేత,ఇద్దరిపై కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
Asifabad, Komaram Bheem Asifabad | Sep 2, 2025
మహారాష్ట్ర నుంచి కాగజ్ నగర్ కు కారులో అక్రమంగా తరలిస్తున్న 1,050 (90ML)మద్యం బాటిళ్లను ASF టాస్క్ ఫోర్స్ పోలీసులు...