వనపర్తి: జిల్లా కేంద్రంలోని పీజీ కళాశాలలో రూ. 1.20 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
Wanaparthy, Wanaparthy | Aug 22, 2025
శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డు నర్సింగ్ గాయపల్లిలో పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ పీజీ...