నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
Nakrekal, Nalgonda | Aug 5, 2025
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మంగళవారం తెల్లవారుజామున గార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్...