Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ ఆడిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

Sangareddy, Sangareddy | Sep 22, 2025
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.రెవెన్యూ సర్వే ల్యాండ్ రికార్డ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కలెక్టర్ ప్రావిణ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, డిఆర్ పద్మజ రాణి, తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS