కొత్తగూడెం: MLA సాంబశివరావు చెప్పబట్టే సీఎం రేవంత్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తలపెట్టారు: సుజాతనగర్ తహసీల్దార్ కృష్ణ ప్రసాద్
Kothagudem, Bhadrari Kothagudem | Jul 28, 2025
సుజాతనగర్ మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ వివాదాస్పద...