లోవ అటవీ ప్రాంతంలో గల తలుపులమ్మ సన్నిధిలో సాయంత్రం 6 దాటితే అమ్మవారు తిరుగుతారట.. ఆరు దాటితే ఆలయం ఎలా ఉంటుందో తెలుసా
Prathipadu, Kakinada | Aug 30, 2025
కాకినాడజిల్లా తుని మండలం లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో ఇప్పటికీ సాయంత్రం 6 దాటితే...