ముధోల్: బైంసా పట్టణంలోని నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో 30 లక్షల సీఎం సహా నీది చెక్కుల పంపిణీ
Mudhole, Nirmal | Jun 1, 2025
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అన్నారు....